విజయవాడలోని నిర్మల శిశు భవన్ లో వైయస్ రాజా రెడ్డి శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భార్య భారతి రెడ్డి పాల్గొన్నారు. పిల్లలతో కలసి కేక్ కట్ చేసి వారితో సరదాగా గడిపారు.

#YSR #ysrajareddy #YSJagan #YSRFamily #Vijayawada #NirmalaSishuBhavan #BharathiReddy #YSRCP #appolitics #asianetnewstelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️